నివేద థామస్ మనసులో మాట

Nivetha Thomas opens up about her personal life and career

“వెరుతే ఒరు భార్య ” మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటి గా పరిచయం అయిన నివేద థామస్ , ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ అవార్డ్ ను అందుకున్నారు . సక్సెస్ ఫుల్ “ప్రయాణం “మూవీ లో నటించిన నివేద “పోరాలి ” మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ “జెంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవకుశ “, “118 “, “బ్రోచేవారెవరురా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో నివేద ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేమ , పెళ్ళి గురించి నివేద మాట్లాడుతూ .. ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రేమ , పెళ్ళి ముఖ్యమైన వని , తనకు పెళ్ళి పై ఎటువంటి ప్లాన్స్ లేవని, ప్రేమలో పడే తీరిక తనకు లేదని , టైమ్ వచ్చినప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయని, ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టానని , మరిన్ని ఆసక్తికర రోల్స్ లో నటించి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నానని , తనకు డైరెక్షన్ చేయాలని ఉందనే కోరిక ను నివేద వెల్లడించారు. నివేద నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “వకీల్ సాబ్ ” మూవీ తోపాటు మరో రెండు తెలుగు చిత్రాలలో నివేద నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =