“అప్పట్లో ఒకడుండేవాడు” మూవీ హిందీ రీమేక్ ?

Appatlo Okadundevadu Movie Goes To Bollywood?

అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై నారా రోహిత్ , శ్రీవిష్ణు , తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో సాగర్ K చంద్ర దర్శకత్వంలో 1990 ల నాటి వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన క్రైమ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ “అప్పట్లో ఒకడుండేవాడు” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అప్పట్లో ఒకడుండేవాడు” మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ స్వంతం చేసుకుందని , తెలుగు మూవీ దర్శకుడు సాగర్ K చంద్ర దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ రూపొందనుందని సమాచారం. ఈ రీమేక్ మూవీ కై ఇద్దరు బాలీవుడ్ హీరోలను ఎంపిక చేయనున్నారని , బాలీవుడ్ నేటివిటీ కి తగ్గట్టు కొన్ని మార్పులతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. బాలీవుడ్ లో ప్రస్తుతం పలు టాలీవుడ్ మూవీస్ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =