తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ కు సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్అందుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ “ఓ బేబీ ” మూవీ తరువాత ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ” వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



స్టార్ హీరోయిన్ సమంత మోడరన్ , ట్రెడిషినల్ , ఏ డ్రెస్ లోనైనా అందంగా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. హీరో రానా వివాహ వేడుకలలో సమంత కొత్త కొత్త డ్రెస్ లలో అభిమానులకు కన్నుల పండగ చేశారు. సమంత ఇప్పుడు గ్రీన్ చుడిదార్ లో ఉన్న తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫుల్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్న సమంత స్వీట్ &సింపుల్ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: