15 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ రెజీనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ “ఎవరు ” మూవీ తో రెజీనా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ తమిళ మూవీ “నెంజిల్ మరప్పదిల్లై ” విడుదల కు సిద్ధంగా ఉంది. రెజీనా 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో హీరోయిన్స్ వర్కౌట్స్ , కుకింగ్ వంటి వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ రూల్స్ సడలించిన తరువాత రెజీనా సమ్ థింగ్ డిఫరెంట్ గా ట్రై చేశారు. కరోనా కారణంగా ఇన్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ రెజీనా సముద్రంలో స్విమ్మింగ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. రెజీనా తన ఫ్రెండ్స్ తో బీచ్ కు చేరుకొని సముద్రం లో కొంత దూరం వెళ్ళి లైవ్ వీడియో సెషన్స్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో వితౌట్ మేకప్ తో రెజీనా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: