బ్లాక్ &వైట్ ఫొటో లో ప్రగ్య జైస్వాల్

Pragya Jaiswal Shares Her Black and White Photo On Social Media

తెలుగు , తమిళ భాషలలో రూపొందిన “విరాట్టు “(తెలుగు డేగ ) మూవీ తో టాలీవుడ్ , కోలీవుడ్ లకు ప్రగ్య జైస్వాల్ పరిచయం అయ్యారు. “టి టూ ఎంబిఏ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రగ్య ప్రవేశించారు. “కంచె “, “ఓం నమో వెంకటేశాయ “, “గుంటూరోడు “,” జయ జానకి నాయక “, “ఆచారి అమెరికా యాత్ర ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను ప్రగ్య అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి ప్రగ్య తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఆగస్ట్ 1 వ తేదీ యూట్యూబ్ ఛానల్ ను ప్రగ్య ప్రారంభించారు. నేషనల్ హ్యాండ్ లూమ్ డే సందర్భంగా ప్రగ్య జైస్వాల్ హ్యాండ్ లూమ్ శారీ తో ఉన్న తన బ్లాక్ &వైట్ ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ప్రగ్య జైస్వాల్ స్టన్నింగ్ లుక్ లో ఉన్న ఆ అందమైన ఫోటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here