ఆలోచనా స్రవంతి లో శృతి హాసన్

Actress Shruti Haasan Publishes A Cryptic Post On Social Media

మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషాచిత్రా లతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ మూవీ షూటింగ్స్ ప్రారంభానికై శృతి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తన కొత్త కొత్త ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న శృతి వెయిటింగ్ .. వెయిటింగ్ అంటూ తన కొత్త ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. శృతి హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ “, రేసుగుర్రం “, “శ్రీమంతుడు ” వంటి మూవీస్ లో శృతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 11 =