బేబీ షార్క్ సాంగ్ కు డ్యాన్స్

Mega Power Star Ram Charan Tej Shakes His Leg With His Niece Navishka To Baby Shark Song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన రామ్ చరణ్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఒక సాంగ్ క్యూట్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Dance off with this darling 💃🏼🕺🏻@navishka_k

A post shared by Ram Charan (@alwaysramcharan) on

హీరో రామ్ చరణ్ తన మేనకోడలు నివిష్క (రామ్ చరణ్ సోదరి శ్రీజ డాటర్ ) తో బేబీ షార్క్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో ను షేర్ చేశారు. చిన్నారి నివిష్క సాంగ్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. లిటిల్ కిడ్ నివిష్క క్యూట్ డ్యాన్స్ రామ్ చరణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. జస్ట్ వన్ ఇయర్ కిడ్ సాంగ్ ను ఎంజాయ్ చేస్తుందని , అదే పవర్ ఆఫ్ మ్యూజిక్ అంటూ రామ్ చరణ్ డ్యాన్స్ వీడియో ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =