“18 పేజెస్ ” మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

18 Pages Movie Team Plans To Rope In Anupama Parameswaran For The Lead Role In The Movie.

యంగ్ హీరో నిఖిల్ “కార్తికేయ 2”, “18 పేజెస్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “కార్తికేయ “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో అనుపమ సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ “శతమానం భవతి “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ , తమిళ భాషల మూవీస్ లో నటించిన అనుపమ ప్రస్తుతం ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18 పేజెస్ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. “18 పేజెస్ ” మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ను కథానాయికగా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =