సోషల్ మీడియా లో మహేష్ బాబు సెన్సేషన్

Super Star Mahesh Babu Creates Sensation On Social Media With His Birthday CDP

“భరత్ అనే నేను “, “మహర్షి “, “సరిలేరు నీకెవ్వరు ” వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట “మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో మహేష్ బాబు యాక్టివ్ గా ఉండి , మంచి వార్తలకు రెస్పాండ్ అవుతూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు #Mahesh Babu Bday CDP హ్యాష్ ట్యాగ్ తో 24 గంటలలో 31 మిలియన్ ట్వీట్స్ చేశారు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ విధంగా మహేష్ బాబు సోషల్ మీడియా లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 13 =