సమంత ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్

Tollywood Star Actress Samantha Akkineni Hits 11 Million Follower Mark On Instagram

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లాక్ డౌన్ సమయంలో రీల్ లైఫ్ విషయాలతో పాటు రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , పెట్ డాగ్ తో ఆడుకుంటూ , టెర్రస్ పై ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో సమంత యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో 11మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నారు. సమంత ఆనందం తో అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. మంచి వాళ్ళతో మరింత మంచి ప్రయాణం , ఎన్నో ఎత్తుపల్లాలు , మంచీ చెడూ , తనకోసం అభిమానులు ఉన్నట్టే , అభిమానుల కోసం తాను ఉన్నానని అంటూ , తన 10 సంవత్సరాల సినీ జర్నీ ఫొటోలతో ఒక వీడియో ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 6 =