“ఆచార్య ” మూవీ కి భారీ టెంపుల్ సెట్

Acharya Movie Makers Plans To Erect A Massive Temple Set For Shooting Purpose

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయిక. కరోనా మహమ్మారి కారణం గా 4 నెలలు షూటింగ్ నిలిచిపోయిన “ఆచార్య ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవాదాయ శాఖ లో అవినీతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటిస్తున్నారు. “ఆచార్య ” మూవీ షూటింగ్ ను ఏదైనా ఒక పెద్ద టెంపుల్ లో చిత్రీకరణ జరపాలని దర్శకుడు భావించారు. కరోనా కారణంగా ఆ ప్లాన్ సెట్ కాలేదు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఒక భారీ టెంపుల్ సెట్ ను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ నెలలో షూటింగ్ ప్రారంభం అయ్యే “ఆచార్య ” మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. దర్శకుడు కొరటాల శివ , చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =