“రంగ్ దే !” మూవీ దసరా రిలీజ్!

Makers Of Nithiin and Keerthy Suresh Starrer Range De Movie Plans To Release The Film For Dussehra This Year

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే ! ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , నరేష్ , కౌసల్య , బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రంగ్ దే !” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నితిన్ , కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రంగ్ దే !” మూవీ ని జులై నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా కారణం గా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. “రంగ్ దే !” మూవీ ని దసరా పండగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సూపర్ హిట్ “భీష్మ ” మూవీ తరువాత నితిన్ హీరో గా రూపొందిన ఈమూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =