29 వసంతాల “ఆదిత్య 369 “

Nandamuri Balakrishna and Singeetam Srinivasa Rao Cult Classic Movie Aditya 369 Completes 29 Years

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ “ఆదిత్య 369 ” మూవీ 1991 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ నేటితో 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన “జాణవులే ” సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ కృష్ణ కుమార్, కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేశారు. ఆరెండుపాత్రలలోనూ బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియా లో ఫస్ట్ ట్రావెల్ మూవీ గా ఆదిత్య 369 ” రికార్డ్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ సినీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పటి హీరో తరుణ్ , హీరోయిన్ రాశి “ఆదిత్య 369 ” మూవీ లో బాలనటులుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి “ఆదిత్య 369 ” మూవీ కి ఇంప్రెస్ అయ్యి చిల్డ్రన్ ఫిల్మ్ గా ప్రచారం చేస్తూ దూర దర్శన్ లో ట్రైలర్ ద్వారా ప్రశంసించారు. 110 రోజులు చిత్రీకరణ జరుపుకొని 1.60 క్రోర్ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 9 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ భాషలో “అపూర్వ శక్తి 369 ” మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =