మోహన్ లాల్ క్వారంటైన్ లుక్

Malayalam Super Star Mohan Lal Quarantine Look Attracts Netizens Attention On Social Media

సూపర్ హిట్ “మంజిల్ విరింజ పూక్కళ్ ” మలయాళ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన మోహన్ లాల్ ఆ మూవీ లో విలన్ గా నటించారు. పలు మూవీస్ లో నెగటివ్ క్యారెక్టర్స్ లో నటించిన మోహన్ లాల్ తరువాత హీరోగా మారి పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. 4 శతాబ్దాలుగా మలయాళ మూవీస్ తో పాటు తమిళ , కన్నడ , తెలుగు , హిందీ మూవీస్ లో నటించిన మోహన్ లాల్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్టర్ , సింగర్ , ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ తో పాటు పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన హిస్టారికల్ ఎపిక్ వార్ ఫిల్మ్ “మరక్కార్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన్ లాల్ హీరోగా “దృశ్యం 2”, “రామ్ ” మూవీస్ రూపొందుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన మోహన్ లాల్ తన క్వారంటైన్ లుక్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. గుబురు గడ్డం , మీసాలతో టెర్రిఫిక్ గా ఉన్న మోహన్ లాల్ ఫోటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + thirteen =