తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, “గీతాంజలి “(తెలుగు ), “అంగడి తెరు “, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ “(తమిళ ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం 3తెలుగు , 3 తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
Once this ends I wll celebrate like this 💃🏻 till then #throwback #dance #pic 🤷🏻♀️ #happy #sunday
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్దం “లో అంజలి ఒక కీలక పాత్రలో నటించారు. “నిశ్శబ్దం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన అంజలి ఇంటి పనులు , వర్కౌట్స్ , డ్యాన్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి వచ్చిన తరువాత నడి రోడ్డు పై డ్యాన్స్ చేయాలనుందంటూ ఒక డ్యాన్స్ ఫోటోను సోషల్ మీడియా లో అంజలి షేర్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: