బ్లడ్ ప్లాస్మా కై రాజమౌళి &విజయ్ సేతుపతి రిక్వెస్ట్

Tollywood Ace Director SS Rajamouli and Vijay Sethupathi Urges Everyone To Donate Their Blood Plasma To Protect Lives At This Tough Situation

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ప్రజల దైనందిక జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత దేశంలో కరోనా విజృభిస్తుంది. ఈ వ్యాధికి మెడిసిన్ వచ్చేవరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత దేశం లో ఈ రోజు వరకు 9లక్షల 36 వేల మంది కరోనా బారిన పడ్డారు. 60 వేల మంది వరకు రికవర్ కాగా 24 వేల మంది మరణించారు.

కరోనా వ్యాధి నుండి రికవర్ అయిన వారి బ్లడ్ ప్లాస్మా తో మరింతమంది కరోనా పేషేంట్స్ ను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి , తమిళ హీరో విజయ్ సేతుపతి బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేయమంటూ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించే అవకాశం ఉంది. అది కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే విషయం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here