“వేట్టైయాడు విలైయాడు “(రాఘవన్ ) సీక్వెల్ లో కీర్తి సురేష్ ?

Mahanati Movie Fame Keerthy Suresh To Play A Pivotal Role In Goutham Menon Vettaiyadu Vilayadu Movie Sequel

సెవెంత్ ఛానల్ కమ్యూనికేషన్స్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిందిన యాక్షన్ థ్రిల్లర్ “వేట్టైయాడు విలైయాడు ” తమిళ మూవీ 2006 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో కమల్ హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. “వేట్టైయాడు విలైయాడు ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “రాఘవన్ ” మూవీ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ , సూపర్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో “వేట్టైయాడు విలైయాడు 2” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ అనుష్క కథానాయికగా ఎంపిక అయినట్టు , “మహానటి ” కీర్తి సురేష్ ఒక కీలక పాత్ర లో నటించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం పలు తెలుగు , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ కై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం సూపర్ హిట్ “ఇండియన్ ” మూవీ సీక్వెల్ “ఇండియన్ 2” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =