సక్సెస్ ఫుల్ రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ మూవీ “మదరాసపట్టినం ” మూవీ తో మిస్ టీన్ వరల్డ్ 2009 అమీ జాక్సన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తమిళ , హిందీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అమీ జాక్సన్ సూపర్ హిట్ “ఎవడు ” మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అమీ జాక్సన్ నటించిన “సింగ్ ఈజ్ బ్లింగ్ “(హిందీ ), “తెరి “(తమిళ ) , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “2 .0″మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




2018 సంవత్సరంలో మూవీస్ కు దూరమైన అమీ ఒక బేబీ కి జన్మనిచ్చారు. ఇప్పుడు మూవీస్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ తో లండన్ లో ఉంటున్న అమీ తన గ్లామరస్ ఫొటో లను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ , తాను హీరోయిన్ రోల్స్ కు సూటబుల్ అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు. కరోనా కారణంగా అమీ రీ ఎంట్రీ కి ఛాన్స్ ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ ఇయర్ మూవీస్ కు కమిట్ అవడానికి అమీ కి అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: