ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్

Pratiroju Pandaage Actor Sai Dharam Tej To Play IAS Officer In His Upcoming Movie With Director Deva Katta

“చిత్ర లహరి “, ప్రతి రోజూ పండగే ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “ప్రస్థానం ” మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఒక మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీ లో సాయి తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నట్టు , పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ వీడియోస్ చూస్తూ తన పాత్రకై హీరో సాయి తేజ్ ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =