తనయుడికి బర్త్ డే శుభాకాంక్షలు

Malayalam Super Star Mohan Lal Sends Out Birthday Wishes To His Son Pranav On Twitter

4దశాబ్దాలు గా దక్షిణాది భాషల మూవీస్ తో పాటు హిందీ మూవీస్ లో కూడా సుమారు 340 చిత్రాలలో నటించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 5నేషనల్ అవార్డ్స్ తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మలయాళ చిత్ర పరిశ్రమ లో హీరో గా రాణిస్తున్నారు. ఈ రోజు తన తన తనయుడు ప్రణవ్ బర్త్ డే సందర్భంగా మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వన్నవన్ ” మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ “పునర్జని ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ “ఆది ” మూవీ తో ప్రణవ్ హీరోగా మారారు. ప్రణవ్ ప్రస్తుతం మెర్రీ ల్యాండ్ సినిమాస్ , బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న “హృదయం ” మలయాళ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. ప్రణవ్ బర్త్ డే సందర్భంగా ” పెరిగి పెద్దవుతూ వండర్ ఫుల్ పర్సన్ గా అభివృద్ధి చెందుతున్నందుకు గర్వపడుతున్నానని హ్యాపీ బర్త్ డే” అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =