తమన్నా లాక్ డౌన్ వ్యాయామం

Fitness Has Became A Part Of My Life Says Actress Tamannaah

15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన తమన్నా “అల్లుడు శీను “, “జాగ్వార్ “, జై లవకుశ”, “KGF చాప్టర్ 1”, “సరిలేరు నీకెవ్వరు ” వంటి మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. “100%లవ్ “, “తడాఖా “, “బాహుబలి ” , “కెమెరా మెన్ గంగతో రాంబాబు” మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తమన్నా ప్రస్తుతం “సీటీ మార్ “, “బోలే చూడియన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన తమన్నా వర్కౌట్, కుకింగ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ , తన మాతృ భాష సింధీ ను నేర్చుకుంటూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే తమన్నా మాట్లాడుతూ .. ఫిట్ నెస్ తన జీవితంలో అతి ముఖ్యమైనది గా మారిందని , లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్ళలేకపోవడం , ఇంటిలో ఫిట్ నెస్ ఎక్విప్ మెంట్ లేని కారణంగా ఇంటిలోని వస్తువులతో ఎక్సర్ సైజ్ చేస్తున్నానని , యోగా , రన్నింగ్ , వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేస్తూ ఫిట్ గా ఉన్నానని, ఇమ్యూనిటీ పెంచుకొనడానికి షుగర్ కు బదులుగా తేనె యూజ్ చేస్తానని , ఆమ్లా జ్యూస్ , గ్రీన్ టీ తీసుకొంటానని తమన్నా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + ten =