టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (స్పెషల్ సాంగ్ ), వరుణ్ తేజ్ లతో పూజాహెగ్డే జోడీగా నటించిన మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” , “Prabhas 20” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక తెలుగు మూవీ కి , రెండు బాలీవుడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటో ను పూజాహెగ్డే షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్ తో ఉన్న తన బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి పూజాహెగ్డే అభిమానులను థ్రిల్ కు గురిచేశారు. లాక్ డౌన్ సమయం లో తన వ్యక్తిగత విశేషాలను పూజాహెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: