తెలుగు దర్శకులతో మణిరత్నం వెబ్ సిరీస్ ?

Veteran FilmMaker Mani Ratnam To Team Up With Tollywood Film Directors For A Web Series

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారత పురాణ కథలతో అమెజాన్ ప్రైమ్ కొరకు ఒక వెబ్ సిరీస్ రూపొందించనున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయని, ఒక్కొక్క ఎపిసోడ్ కు ఒక తెలుగు దర్శకుడు దర్శకత్వం వహిస్తారని, కొంతమంది తెలుగు దర్శకులతో మణిరత్నం చర్చలు జరుపుతున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రాజా రాజా చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా” పొన్నియిన్ సెల్వన్ “మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీ తరువాత మణిరత్నం సూపర్ హిట్ “రోజా ” మూవీ సీక్వెల్ “రోజా 2” మూవీ ని తెరకెక్కించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =