“రోజా 2 ” మూవీ లో హీరో దుల్కర్ సల్మాన్ ?

Legendary Movie Director Mani Ratnam Plans To Make A Sequel For His Timeless Classic Roja Movie With Dulquer Salmaan In Lead Role,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Mani Ratnam,Mani Ratnam Latest News,Mani Ratnam New Movie News,Mani Ratnam Upcoming Film Updates,Mani Ratnam New Movie Details On Cards

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మధూ జంటగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ “రోజా ” తమిళ మూవీ 1992 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తెలుగు , మలయాళ , హిందీ, మరాఠీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. 3 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్న “రోజా ” మూవీ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని సమాచారం.

దర్శకుడు మణిరత్నం “రోజా ” మూవీ కి సీక్వెల్ కై స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించనున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దుల్కర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం భారీ బడ్జెట్, భారీ తారాగణం తో “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత “రోజా 2 ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here