నిఖిల్ కు జోడీ గా సిద్ధి ఇద్నాని

Actor Nikhil To Pair Up With Siddhi Idnani For His New Movie With Palnati Suryapratap

“అర్జున్ సురవరం “మూవీ విజయం తో యువ హీరో నిఖిల్ సినిమాల జోరు పెంచారు. చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2”, సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ “మూవీస్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “మూవీ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18 పేజెస్ “మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“18 పేజెస్ “మూవీ లో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వేరే హీరోయిన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. “జంబలకిడి పంబ”,” ప్రేమ కథా చిత్రమ్ 2″ , “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” మూవీస్ ఫేమ్ సిద్ధి ఇద్నాని ,హీరో నిఖిల్ కు జోడీగా ఎంపిక అయ్యారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eight =