Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      Korean Kanakaraju Now Streaming on Netflix

      ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

    • న్యూస్
  • రివ్యూస్
    • Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

      Toxic Movie Review

      రివ్యూ : టాక్సిక్

      Irumudi Movie Review

      రివ్యూ: ఇరుముడి

      Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!

నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు..!

By
TFN Admin
-
May 28, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    My Instagram Account Has Been Hacked Says Actress Pooja Hegde

    సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురవ్వడం చూసాం. చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంటారు హ్యాకర్లు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పూజ హెగ్డే. పూజా హెగ్డే ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా తానె తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. ‘నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి’ అంటూ పూజా ట్వీట్ చేసింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    Hi guys, so I’ve been informed by my team that my insta account has been hacked and my digital team is helping me with it. Please do not accept any invitations or pass out any personal information out to the person asking. Thank you.

    — Pooja Hegde (@hegdepooja) May 27, 2020

    Video thumbnail
    Pooja Hegde Exclusive Interview | Ala Vaikunthapurramuloo Movie | Allu Arjun | Trivikram | Thaman
    29:46
    Video thumbnail
    Pooja Hegde Reveals Interesting Facts about Mahesh Babu | Maharshi Pre Release Event | Pooja Hegde
    04:04
    Video thumbnail
    Pooja Hegde SUPERB WORDS about Mahesh Babu | Maharshi Movie Vijayostsavam | Vamshi Paidipally
    03:23
    Video thumbnail
    Pooja Hegde Super Fun | Telugu Heroine Pooja Hegde Latest Videos | Actress Images | Telugu Filmnagar
    01:52

    ‘ముకుంద’ సినిమాతో పూజా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదట వరుస పరాజయాలే మూటగట్టుకున్నా ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’సినిమా.. అల్లు అర్జున్‌తో అలవైకుంఠపురములో ఇలా వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleచిరంజీవి తీపి జ్ఞాపకం
      Next articleతమిళ హీరో సూర్య కు స్వల్ప గాయాలు
      TFN Admin

      తాజా వార్తలు

      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      September 4, 2026
      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      September 4, 2026
      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      September 4, 2026
      Korean Kanakaraju Now Streaming on Netflix

      ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

      September 4, 2026
      Sardar 2 Locks a Lengthy Runtime

      భారీ రన్ టైంతో రానున్న సర్దార్ 2

      September 4, 2026

      తప్పక చదవండి

      OG 2 Announcement Glimpse Released as a Special Pawan Kalyan Birthday Treat

      పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్  

      Allari Naresh talks about Ramba Oorvasi Menaka

      రంభ ఊర్వశి మేనక ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ -అల్లరి నరేష్

      Billa Ranga Baasha The First Blood Adopts a New Promotional Strategy

      బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      DC Now Streaming on OTT

      ఓటీటీలోకి వచ్చేసిన డిసి

      ENE Repeat Shoot Completed

      ఈఎన్ఈ రిపీట్ షూట్ కంప్లీట్

      EDITOR PICKS

      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      September 4, 2026
      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      September 4, 2026
      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      September 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28327
      • సినిమా వార్తలు27896
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్382
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు163
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)