చిరంజీవి తీపి జ్ఞాపకం

Mega Star Chiranjeevi Shares His Throwback Picture With NTR On His Birth Anniversary

లెజెండరీ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేట్ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న తీపి జ్ఞాపకాన్ని మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. దర్శకుడు కె . రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “తిరుగు లేని మనిషి ” మూవీ లో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభం లో ఈ మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు జాతి పౌరుషం , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావు గారి కీర్తి అజరామరం , వారితో కలసి నటించడం తన అదృష్టమని, పుట్టినరోజు ఆ మహానుభావుని స్మరించుకుంటూ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకుంటున్న ఫోటో ను ఏ స్వీట్ మెమొరీ అంటూ చిరంజీవి షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 1 =