తమన్నా “ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్”వీడియో

Actress Tamannaah Shares Art Of Falling Video On Instagram

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా కు ఇన్ స్టా గ్రామ్ లో 10.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను తమన్నా అలరిస్తున్నారు. తమన్నా లేటెస్ట్ గా “ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్”వీడియోను షేర్ చేశారు. ట్రైనర్ సూచనలతో తలని బ్యాలెన్స్ చేస్తూ హెడ్ స్టాండ్ పొజిషన్ చేశానని , కొన్ని సార్లు ఫెయిల్ అయినా రైట్ పొజిషన్ కు చేరుకున్నానని , పర్ ఫెక్ట్ పొజిషన్ చేరేవరకు ప్రాక్టీస్ చేయాలని, ఎన్నో సార్లు ట్రై చేసిన తరువాత హెడ్ స్టాండ్ ఫీట్ సాధించానని , ట్రైనర్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దని తమన్నా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

15 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. తమన్నా నటించిన బాలీవుడ్ మూవీ “బోలె చూడియాన్ “మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన తమన్నా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ తన మాతృ భాష సింధీ ను నేర్చుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =