శోభన్‌బాబు ‘చట్టంతో చదరంగం’కు 32 ఏళ్ళు

Soban Babu Chanttam Tho Chadarangam Completes 32 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chattamtho Chadarangam,Chattamtho Chadarangam Movie,Chattamtho Chadarangam Telugu Movie,Chattamtho Chadarangam Movie Updates,Chattamtho Chadarangam Telugu Movie Updates,Chattamtho Chadarangam Movie Completes 32 Years,32 Years For Chattamtho Chadarangam,32 Years Of Chattamtho Chadarangam,Chattamtho Chadarangam Telugu Full Movie,Chattamtho Chadarangam Full Movie,Soban Babu Chattamtho Chadarangam,Soban Babu Chattamtho Chadarangam Movie,Soban Babu Chattamtho Chadarangam Movie Completes 32 Years,Actor Soban Babu,Hero Soban Babum,Soban Babu Movies,Soban Babu Best Movies,Soban Babu Hits,Soban Babu Movie,#ChattamthoChadarangam,#SobanBabu

నటభూషణ్ శోభన్‌బాబుకు బాగా అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో సుహాసిని ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో ‘చట్టంతో చదరంగం’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ కె.మురళీమోహన్‌రావు రూపొందించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ‘ఊర్వశి’ శారద, అర్జున్, శరత్‌బాబు, కల్పన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన‌ పాటలకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. “సూరీడు తల్లకిందు”, “వాటేసుకుంటావా”, “జంభా జంబలక్క”, “ఇదే రామలాలి”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను అలరించింది. 1988 మే 18న విడుదలైన ‘చట్టంతో చదరంగం’.. నేటితో 32 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.