సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు

Super Star Krishna Mass Entertainer Dear Brother Completes 25 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Super Star Krishna,Super Star Krishna Movies,Super Star Krishna Movie,Super Star Krishna Hits,Super Star Krishna Best Movies,Krishna,Dear Brother Completes 25 Years,Super Star Krishna Dear Brother Movie Completes 25 Years,Super Star Krishna Dear Brother,Super Star Krishna Dear Brother Movie,Krishna Dear Brother Movie Completes 25 Years,Dear Brother Movie Completes 25 Years,25 Years For Dear Brother Movie,25 Years For Dear Brother,25 Years Of Dear Brother,Dear Brother,Dear Brother Movie,Dear Brother Telugu Movie,Dear Brother Movie Updates,Dear Brother Telugu Full Movie,Dear Brother Full Movie,Dear Brother Telugu Movie Updates,#DearBrother,#SuperStarKrishna

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు మాస్ ఎంటర్‌టైనర్స్‌ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘డియర్ బ్రదర్’ ఒకటి. టి.ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణకి జోడిగా గౌతమి నటించింది. రఘువరన్, ‘మహర్షి’ రాఘవ, యమున, డిస్కో శాంతి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్, సారథి ముఖ్య పాత్రలు పోషించగా సురభి ప్రత్యేక గీతంలో మెరిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి బాణీలు అందించగా డా.సి.నారాయణరెడ్డి, భువనచంద్ర, జొన్నవిత్తుల సాహిత్యం సమకూర్చారు. “గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ”(‘నేనంటే నేనే’ సినిమాలోని పాట‌కు రీమిక్స్), “పూతరేకు సోకుదానా”, “ఏమి రామ చక్కనోడు”, “యజాక్కుచ్చా చికిచికిచాచా”, “గాడున్నది బాసూ గళాసూ”.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. సృజనా మూవీస్ పతాకంపై టి.రమేష్‌బాబు, సత్యప్రకాష్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1995 మే 18న విడుదలైన ‘డియర్ బ్రదర్’.. నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =