నెగటివ్ రోల్ లో అదితి రావు హైదరి ?

Sammohanam Actress Aditi Rao Hydari Plays Negative Shaded Role In Nani V Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ “V” మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కరోనా మహమ్మారి కారణంగా “V” మూవీ విడుదల వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” లో నాని నెగటివ్ రోల్ లో ఫస్ట్ టైమ్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ అదితి రావు హైదరి కూడా నెగటివ్ రోల్ లో నటించినట్టు సమాచారం. దర్శకుడు మోహన్ కృష్ణ, హీరో నాని కాంబినేషన్ లో రూపొందిన “అష్టా చెమ్మా “, జెంటిల్ మేన్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “V” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =