సమంత ఆన్ లైన్ జిమ్ పాఠాలు

Akkineni Samantha Attends Online Workout Classes Given By Professional Gym Experts

ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ రద్దు కావడంతో ఇళ్ళకు పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ వర్క్ అవుట్స్, బుక్ రీడింగ్, వంటలు, ఇంటి పనులు, కొత్త భాషలు నేర్చుకొనడం , ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం వంటి కార్యక్రమాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సినీ హీరోయిన్స్ ఫిట్ నెస్ కై జిమ్ లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. జిమ్ లు మూతపడడం తో కొంతమంది స్వయంగా వర్క్ అవుట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత యాక్టింగ్ ను మెరుగుపరచుకొనడానికి ఆన్ లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు ఆన్ లైన్ లో జిమ్ పాఠాలకు అటెండ్ అవుతున్నారు. సమంత ఫిట్ నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ వీడియో కాల్స్ ద్వారా టిప్స్ చెబుతున్నారు. ఆయన సూచనలతో సమంత వర్క్ అవుట్స్ చేస్తున్నారు. ఆ వర్క్ అవుట్స్ వీడియో ను సమంత సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =