శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ అందించగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sudheer Babu Stunning Bike Stunts | Happy Birthday Sudheer Babu | V The Movie | Telugu FilmNagar
01:20
Sudheer Babu’s 5 Day Home Workout Tips | Day 1 | Chest And Biceps Workout | Telugu FilmNagar
07:34
Sudheer Babu’s 5 Day Home Workout Tips | Day 2 | Back & Triceps | Telugu FilmNagar
06:15
Sudheer Babu Journey To Stardom | Happy Birthday Sudheer Babu | Telugu Filmnagar
02:59
హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” లో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. హీరో సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా సుధీర్ బాబు స్టన్నింగ్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాలు ఉన్న “V” మూవీ కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా పడింది. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: