“ఇట్స్ టైమ్ టు పార్టీ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Its Time To Party Movie Team Unveils Sreemukhi First Look On Her Birthday

సూపర్ హిట్ “జులాయి” మూవీ లో సపోర్టింగ్ రోల్ లో నటించి శ్రీముఖి సినీ కెరీర్ ప్రారంభించారు. “ప్రేమ ఇష్క్ కాదల్”, “ధనలక్ష్మి తలుపు తడితే ” వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించారు. “ఆంధ్రా పోరి” , “నేను శైలజ”, “జంటిల్ మేన్”, “మనలో ఒక్కడు”, “సావిత్రి”, “బాబు బాగా బిజీ” మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో శ్రీముఖి నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి ఇప్పుడు ఒక మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ బ్యానర్స్ పై గౌతమ్ EVS దర్శకత్వంలో శ్రీముఖి ప్రధానపాత్ర లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ “ఇట్స్ టైమ్ టు పార్టీ ” మూవీరూపొందుతుంది. ప్రస్తుతం సమాజంలో యువతరం జీవితాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతుంది. శ్రీముఖి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ శ్రీముఖి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =