“RED ” మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

Red Movie Team Releases An Exclusive Song Making Video

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ “తడమ్” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RED ” మూవీ రెండు సాంగ్స్ ను ఇటలీ లో చిత్రీకరించారు. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో మైనస్ 5డిగ్రీల ఉష్ణోగ్రత తో సుందరంగా ఉండే డోలమైట్ పర్వత ప్రాంతంలో సాంగ్స్ చిత్రీకరణ జరిగింది. మణిశర్మ స్వర కల్పనలో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించిన “నువ్వే నువ్వే “సాంగ్ మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కరోనా వైరస్ కారణంగా “RED ” మూవీ విడుదల వాయిదా పడింది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత రామ్ హీరోగా నటించిన ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =