“హ్యాపీ బర్త్ డే “

Tollywood Crazy Actor Vijay Deverakonda Celebrates His Birthday Today

“నువ్విలా “, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ “ఎవడే సుబ్రమణ్యం ” మూవీ తో గుర్తింపుపొందారు. సూపర్ హిట్ “పెళ్ళి చూపులు “మూవీతో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి “మూవీ తో ప్రేక్షక, అభిమానులలో సెన్సేషనల్ హీరోగా విజయ్ క్రేజ్ పెంపొందించుకున్నారు. ఆ మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విజయ్ హీరోగా నటించిన “గీత గోవిందం “మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ నటించిన “మహానటి “, “టాక్సీవాలా ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “డియర్ కామ్రేడ్ “, వరల్డ్ ఫేమస్ లవర్ “మూవీస్ పరాజయం పాలయినా విజయ్ పై ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి విజయ్ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పారు. కరోనా బాధితుల సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న విజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు. విజయ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు #HBD VIJAYDEVARAKONDA హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేయడంతో ఆ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − one =