మలయాళ మూవీ లో నటించాలని ఉంది – లావణ్య త్రిపాఠి

Actress Lavanya Tripathi Express Her Interest To Work In Malayalam Movies

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి సూపర్ హిట్ “సోగ్గాడే చిన్ని నాయనా “, భలే భలే మొగాడివోయ్ “, అర్జున్ సురవరం ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. లావణ్య ప్రస్తుతం సందీప్ కిషన్ “A1 ఎక్స్ ప్రెస్ “, కార్తికేయ “చావు కబురు చల్లగా “, ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని లావణ్య కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటి, మోడల్, డ్యాన్సర్ లావణ్య త్రిపాఠి తన మనసులోని మాటలను వెల్లడించారు. లావణ్య మాట్లాడుతూ .. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తానని, అటువంటి విమర్శల వల్ల ఎంతో నేర్చుకోవచ్చునని, మలయాళ భాషలో గ్రేట్ ఫిల్మ్స్ రూపొందుతున్నాయని, మహిళా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, మలయాళ మూవీ లో నటించాలనే కోరిక ను లావణ్య వెల్లడించారు. స్క్రిప్ట్ డిమాండ్ ను బట్టి బికినీ ధరించడానికి, బోల్డ్ రోల్స్ లో నటించడానికి తాను సిద్ధమే నని లావణ్య తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =