షార్ట్ ఫిల్మ్ “లాక్ డౌన్ ” లో ఆండ్రియా

Singer Turned Actor Andrea Jeremiah Acts In A Short Film Lockdown

ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “తడాఖా “, “యుగానికి ఒక్కడు’, “గృహం ” మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న ఆండ్రియా ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ట్ వెంచర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నటుడు, నిర్మాత అధవ్ కణ్ణదాసన్ దర్శకత్వంలో లాక్ డౌన్ అనుభవాల నేపథ్యం లో స్టార్ హీరోయిన్ ఆండ్రియా ప్రధానపాత్రలో “లాక్ డౌన్ “షార్ట్ ఫిల్మ్ తమిళ భాష లో రూపొందుతుంది. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఐ ఫోన్ లో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం. ఆండ్రియా కీలక పాత్రలో నటించిన , సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన “మాస్టర్ ” మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 6 =