‘రాక్షసుడు'(2019) రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో పలకరించబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. ‘వీర'(2011) తరువాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Nivetha Pethuraj Back to Back Best Scenes | Roshagadu 2019 Latest Telugu Movie | Vijay Antony
28:04

Nivetha Pethuraj Kisses Vijay Antony | Roshagadu 2019 Latest Telugu Movie | Telugu FilmNagar
04:12

Vijay Antony Roshagadu Telugu Full Movie | Nivetha Pethuraj | Thimiru Pudichavan | Telugu Filmnagar
02:34:51

Vijay Antony & Nivetha Pethuraj BEST LOVE Scene | Roshagadu Latest Telugu Movie | Telugu FilmNagar
03:46
ఇదిలా ఉంటే… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఓ హీరోయిన్గా నిధి అగర్వాల్ ఎంపికయింది. కాగా మరో హీరోయిన్గా టాలెంటెడ్ బ్యూటీ నివేత పెతురాజ్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. ఇదివరకు ఈ పాత్ర కోసం మాళవిక శర్మ, నభా నటేష్ వంటి యువ కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడా అవకాశం నివేత చెంతకు చేరిందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ మూవీలో నివేత పెతురాజ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























