ఎటువంటి పాత్రనైనా తనదైన స్టైల్ లో రక్తి కట్టించే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ లో ట్రైబల్ లీడర్ కొమరం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారని సమాచారం. “RRR”మూవీ తరువాత ఎన్టీఆర్ మరోమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా “ఎన్టీఆర్ 30” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో యంగ్ &స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం. ఇంతకు ముందు నటించని పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కి సంబంధించిన వివరాలు ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీ వెల్లడి కానున్నాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: