బాలయ్య 106 లాంచ్ అప్పుడే..!

Balakrishna – B Gopal Movie Gets A Launch Date

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ తర్వాత సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సాయిమాధవ్ బుర్రా రెడీ చేశాడట. ఇక తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఆ రోజున సింపుల్ గా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళతారట. అదే రోజున పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా రావొచ్చని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =