“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ సీక్వెల్

We Will Come Up With A Sequel For Agent Sai Srinivasa Athreya Says Actor Naveen Polishetty

స్వరాజ్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ 2019 సంవత్సరం జూన్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిన్న సినిమాగా రూపొంది భారీ విజయాన్ని సాధించి, హీరో నవీన్ కు మంచి గుర్తింపు నిచ్చింది. ఈమూవీ తరువాత నవీన్ నటించిన మూవీ ఏదీ రిలీజ్ కాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీకి స్క్రీన్ ప్లే సహకారం అందించిన హీరో నవీన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కథలు నచ్చక పోవడమే ఈ గ్యాప్ కి కారణమని, కథ వలనే ASSA మూవీ ప్రేక్షకాదరణ పొందిందని, కథ లో కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని, ASSA మూవీ కి సీక్వెల్ ప్లాన్ చేశామని, తాను ప్రస్తుతం “జాతిరత్నాలు” మూవీ లో నటిస్తున్నానని, బ్లాక్ బస్టర్ “మహానటి”ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో కామెడీ డ్రామా “జాతిరత్నాలు” మూవీ రూపొందుతుందని, నాన్ స్టాప్ గా నవ్వించే మూవీ ఇదని, తనకు మరో హిట్ మూవీ అవుతుందనే ఆశాభావాన్ని నవీన్ వ్యక్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =