మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?

Mass Maharaja Ravi Teja Teams Up With Trisha Once Again After Krishna

మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “డాన్ శీను “, పవర్ ” మూవీస్ తరువాత రవితేజ , మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత రవితేజ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా, రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా సీనియర్ యాక్ట్రెస్ త్రిషను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. VV వినాయక్ దర్శకత్వంలో రవితేజ, త్రిష జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “కృష్ణ ” మూవీ ఘనవిజయం సాధించింది. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత రవితేజ కొత్త మూవీ తెరకెక్కనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 16 =