‘శివ మనసులో శృతి” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ యాక్ట్రెస్ రెజీనా “పవర్”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రమణ్యం ఫర్ సేల్”, ” అ !”, “7”, “ఎవరు ” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న రెజీనా, తాను నటించాలనుకునే పాత్రల గురించి తన మనసులోని కోరికను వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో రెజీనా మాట్లాడుతూ .. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్, ప్రక్కింటి అమ్మాయి రోల్స్ లో నటించానని, క్యారెక్టరైజేషన్ పరంగా టిపికల్ గా వుండే పాత్రలు, హాట్ గర్ల్ పాత్రలలో నటించాలని ఉందని, ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్ మూవీస్ లో కూడా నటించడం తనకు ఇష్టం అని చెప్పారు. రెజీనా ప్రస్తుతం “నేనే నా ” థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య”మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో రెజీనా నటించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: