దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. థమన్ ఎస్ సమకూర్చిన సంగీతం తో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ స్వరపచిన సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
![Video thumbnail](https://img.youtube.com/vi/kAw1q5ywIsY/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/W49QmLCHBFw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/22AmrTOAk7s/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/XgzQI3w6y54/default.jpg)
“అల .. వైకుంఠపురములో .. ” మూవీఆల్బమ్ కు 100 కోట్లకు పైగా వచ్చిన వ్యూస్ సందర్భంగా సంగీత దర్శకుడు థమన్ కు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. తాను గర్వంగా ఫీల్ అవుతున్నానని, 100 కోట్లకు పైగా వ్యూస్ రాబడతానని ఇచ్చిన మాటను నిలుపుకున్నావని , ఇప్పటివరకు 1.13 కోట్ల వ్యూస్ వచ్చాయని, ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)