తెలంగాణ పోలీసులకు మహేష్ థ్యాంక్స్..!

Super Star Mahesh Babu Thanks Telangana Police For Their Selfless Service To Combat The Corona Virus Spread
Super Star Mahesh Babu Thanks Telangana Police For Their Selfless Service To Combat The Corona Virus Spread

కరోనా వైరస్ ను అరికట్టేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించి అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో నిత్యావసర వస్తువులు.. ఎమర్జెన్సీ అయితేనే కానీ బయటకు పంపించని పరిస్థితి. ఇక ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా గృహ నిర్బంధంలో వుంటున్నారు. ఇక ఈ కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడుతున్న వారు ఎవరైనా వున్నారంటే వాళ్ళు డాక్టర్స్, నర్సులు, పోలీసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకపక్క వైద్యులు వైరస్ బాధితులను కాపాడటానికి చికిత్స చేస్తుంటే మరోపక్క పోలీసులు ప్రజలు బయట తిరగకుండా… ఎవరికీ వైరస్ అంటకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. వారి చేస్తున్న ఈ సేవలకు మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకే వారి సేవకు గానూ సూపర్ స్టార్ మహేష్ థాంక్స్ చెబుతున్నారు. కరోనా వైరస్ రావడం మొదలైనప్పటి నుండి పోలీసులు రోడ్లపై, రేయి పగలు అని తేడా లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల నిరంతర శ్రమను, త్యాగాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు జరుగుతున్న యుద్ధంలో.. ఈ సమయంలో పోలీసులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 5 =