“క్రాక్ ” మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Ravi Teja Krack Movie Special Poster Is Out

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ప్రతీ ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యి ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయండనే సందేశం తో “క్రాక్ “మూవీ శ్రీరామ నవమి స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. హీరో రవితేజ రీల్ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కాకుండా ఫ్యామిలీ సన్నివేశాలతో కూడుకుందని పోస్టర్ ద్వారా తెలుస్తుంది. సూపర్ హిట్ మూవీ “బలుపు ” మూవీ తరువాత రవితేజ, శృతి హాసన్ కాంబినేషన్ లో “క్రాక్ “మూవీరూపొందుతుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “క్రాక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =