విజువల్ ట్రీట్ #Prabhas 20 – పూజాహెగ్డే

Prabhas 20 Going To Be A Visual Treat For Movie Lovers

“జిల్ ” మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ “#Prabhas 20” మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇంకొక షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. #Prabhas 20″ మూవీ అద్భుతంగా తెరకెక్కుతోందని, ఈ మూవీ లోని ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని, పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని చెప్పారు. గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న “#Prabhas 20” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హీరో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =