రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు

Super Star Mahesh Babu Gets In To Relaxing Mode

మనకున్న మూవీ సూపర్ స్టార్స్ లో కూలెస్ట్ పర్సన్ మహేష్ బాబు అని చెప్పడంలో సందేహం లేదు. మామూలుగానే కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. రిలాక్స్ మూడ్ లో పైజామా ధరించి సోఫా లో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు ఫోటో ను ఆయన సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు గురించి, తక్కువ మాటలతో నాటీగా, హ్యూమరస్ గా మహేష్ బాబు కనిపిస్తారని ఒక ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. అభిమానులకు తమ అభిమాన హీరోలు లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యి ఏమి చేస్తారో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మహేష్ బాబు ఫోటో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసినందుకు నమ్రతకు కృతజ్ఞతలు తెలపాల్సిందే. ఆన్ స్క్రీన్ లోను, ఆఫ్ స్క్రీన్ లోనూ మహేష్ బాబు సూపర్ స్టారే .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.