ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..

Prabhas - Nag Ashwin Movie Gets Postponed?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Upcoming Film Updates,Prabhas Next Project News,Prabhas And Nag Ashwin Movie Posteponed,Prabhas And Nag Ashwin Movie Shooting Updates

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ అయింది. ఎక్కడి షూటింగ్ అక్కడే ఆగిపోయాయి. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలీదు. ఒక వేళ అయినా ప్రభాస్ ముందు రాధా కృష్ణ సినిమాలో జాయిన్ అవ్వాలి.ఇక ఈ సినిమా అయిపోతేకానీ ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభించాడు. అలా ఈ ఏడాది చివరిలో ప్రారంభించాలన్న ఈ సినిమా కాస్త వచ్చే ఏడాదికి వెళ్ళిపోయింది. మరి వచ్చే ఏడాది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =